Eshwari Stories For Kids In Telugu

Informações:

Synopsis

As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms might not necessarily be relevant anymore. New stories need to be told in a new style. This podcast is my attempt at making stories interesting and relevant at the same time. You can find my original writing on www.eshwaristories.com

Episodes

  • శతక పద్య కథలు పరిచయం (Stories of Sataka poems intro)

    29/08/2020 Duration: 06min

    తెలుగు భాష తెలిసిన , చదివిన ,చదువుతున్న వారికి , పిల్లలు పెద్దలు అందరికి శతక పద్యాల గురించి తెలిసి ఉంటుంది . ఆణి ముత్యాల్లాంటి ఆ శతకపద్యాలు  మరచిపోకుండా , ఇవ్వాళ్టి కి  relevance ఉన్న కొన్ని శతక పద్యాలనూ , వాటి భావాన్ని , నీతి ని చెప్పే కథల  ను శతక కథల పేరుతో మీకు వినిపించే నా ప్రయత్నాన్ని ఆదరించి , విజయవంతము చెయ్యాలని కోరుకుంటున్నాను . ఈ శతక కధలు రెండు భాగాలు కలిగిన సీరీస్ గా ఉంటాయి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • బావిలో కప్ప (Frog in the well)

    08/07/2020 Duration: 08min

    ఈశ్వరి ఆంటీ తన కథ లో అవివేకం తో బావి లో కప్ప ల కయ్యానికి దిగి స్నేహితున్ని పోగొట్టుకున్న కప్ప గురించి చెప్పారు. విశాల ప్రపంచం తెలియని ఒక బావిలోని కప్ప చెరువు నుండి వచ్చిన కప్ప మాటలు నమ్మక అర్థం చేసుకోక తనకు తెలిసిందే లోకం అనే దురుసు తనం తో  ప్రవర్తించింది.అన్ని తమకే తెలుసు అనుకునే మూర్ఖులు ఇతరులను నమ్మరు.అర్థం చేసుకోరు. (Eshwari Aunty in her story talks about a frog in the well who because of his foolishness loses his friend. The frog in the well fights with the frog from the pond thinking that it knows everything and that the world is limited to the well it lives in.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • మూర్ఖ స్నేహితులు (Foolish Friends)

    08/07/2020 Duration: 08min

    ఈశ్వరి ఆంటీ తన కథ లో స్నేహితుల ఎంపిక అదే సెలెక్ట్ చేసుకోవటం లో జాగ్రత్తగా ఉండాలని మూర్ఖులయిన కోతుల తో స్నేహం చేసిన పక్షి ,అడగందే సలహా చెప్పి ప్రాణాలు కోల్పోయిన కథలో చెప్పారు.వినండి. (Eshwari Aunty in this story talks about being careful in selecting friends. She tells a story about a bird that gets beaten for giving unsolicited advice to a group of monkeys.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • అడవి చెప్పింది మిస్ (Adavi cheppandi miss)

    31/05/2020 Duration: 11min

    చాలా చాలా దూరం లో ఉన్న హ్యాపీ గా ఉన్న అడివి కి ఒక చిన్న కోతి పిల్లకు మధ్య జరిగిన సంభాషణ. ఆనందంగా ఉన్న అడవి జంతువులు పర్యావరణాన్ని ఒక మనిషి ఎలా పాడు చేస్తున్నారో చెప్పింది. (This story is the discussion between a baby monkey and Forest. The Forest tells the baby monkey how human beings are spoiling the nature.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • వాన చినుకు ప్రయాణం (Vana chinuku Prayanam)

    31/05/2020 Duration: 10min

    వాన చినుకు ,చిన్నారి పాప ప్రకృతి స్నేహితులు.ఈ కథలో వాన చినుకులు తమ ప్రయాణాన్ని చిన్నారి ప్రకృతి కి అందంగా వివరిస్తాయి. అంతే కాకుండా ప్రకృతి నీ వానచినుకులు లో తడిపి ముద్ద చేస్తాయి (Rain drops and Prakruti are friends. In this story, Rain drops explain the life cylce of water to Prakruti. The raindrops also make Prakruti wet in rain) See sunoindia.in/privacy-policy for privacy information.

  • ఇంద్రధనుస్సు (Rainbow)

    31/05/2020 Duration: 11min

    ఇంద్ర ధనుస్సు కథలో దాని చరిత్ర , ఇంద్ర ధనుస్సు మనకి చెప్పే మంచి మాట. వివిధ రంగుల కలయికతో  అందంగా ఉన్న ఇంద్ర ధనుస్సు మనకి వైవిధ్యం లో ఉన్న అందాన్నీ ఆనందాన్ని అవసరాన్ని చెబుతుంది.unity in diversity . (In this story, we discuss about the rainbow, its colours, historical and religious references of the beautiful rainbow. We also talk about how Rainbow teaches Unity in Diversity.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • తొక్కుడు బిళ్ళ (Hopscotch)

    30/04/2020 Duration: 15min

    పిల్లలు తమ బాల్యంలో ఆడుకునే తొక్కుడు బిళ్ళ ఆట గురించి తెలుసుకుందాం .అదే నండి ఇంగ్లిష్ లో hopscotch game గురించిన చారిత్రక విశేషాలు ,ఆట నియమాలు,ఆట ద్వారా పిల్లలకు చెప్పే విద్య, లెక్కలు, వర్ణమాల, పదాలు మరియు అనేకం నేర్పవచ్చని చెబుతోంది.  సంప్రదాయ ఆటలో అంతరార్థం వివరించే కథ వినండి (This is story about Hop Scotch game. We will learn about the history of Hopscotch, the rules of the game, the education of children through play, calculations, words and many more. Listen to the story that of this traditional game) See sunoindia.in/privacy-policy for privacy information.

  • టెడ్డి బేర్ (Teddy Bear)

    30/04/2020 Duration: 17min

    మీకో విషయం తెలుసా ? పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మెత్తని మృదువైన teddy బొమ్మ వెనుక ఒక కథ ఉందని.చాలా జానపద కథలు ఉన్నాయిట.కానీ నేను మీకు పిల్ల ఎలుగుబంటి కథ వినిపిస్తున్నను.  బొమ్మ బేర్ ని ప్రేమిస్తాం.నిజం ఎలుగుబంటి నీ వేటాడి పట్టుకుంటాం. (There is a story behind the soft teddy doll that children love by all adults. In this story, I will tell about how we love the toy bear but hunt the real bear.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • వరాల చెరువు (Varala Cheruvu)

    28/02/2020 Duration: 21min

    Climate వేగంగా మారుతున్నది.ఆ మార్పుకు కారణాలు అనేకం.ముఖ్యంగా మానవ తప్పిదాలు కారణం.ఈ కధలో పర్యావరణం లో భాగమైన అడవులు , నీటి వనరులు ,గాలి,అనేకరకాల జీవులు ,మనుషులు పోల్యూషన్ వల్ల  ఎలా ఇబ్బందులు పడుతున్నారు ,పర్యావరణాన్ని అందరూ కలిసి రక్షించాలి .జీవవైవిధ్యాన్ని  కాపాడాలి అని చిన్నారి అనామిక కి విషింగ్ ట్రీ ,వరాల చెరువు చెప్పటం వినండి.మీరు అనామిక లా ఒక మొక్కని నాటి పెంచండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • లాండ్ స్లైడ్స్ (Landslide)

    22/02/2020 Duration: 13min

    ఈ కథ లో మానవ తప్పిదాలు ,అత్యాశ ,నిర్లక్ష్యం కారణంగా పరిసరాలు ఎలా పాడవుతాయి , వరదలు వచ్చినప్పుడు కొండచరియలు విరిగిపడి సమీపంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో , పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని తాతయ్య చెప్పారు. See sunoindia.in/privacy-policy for privacy information.

  • తేనెటీగ (Honey Bee)

    28/01/2020 Duration: 12min

    మనకు ఎంతో మేలుచేసే తేనెటీగలు కు మనం అడవులు నరికి,వాతావరణం వేడి పెరిగి,రసాయనాలు వాడకం పెరిగి,గాలి నీరు కలుషితం చెయ్యటం తో పుప్పొడి,పూలు,అనువైన వాతావరణం లేక అవిచనిపోతున్నయి.అంతేకాదు మనకి పంటల దిగుబడి తగ్గుతోంది.తేనెటీగలు లేకపోతే అడవులు,పంటలు సమృద్ధిగా పెరిగే ఫలదీకరణం పోలినేషన్ఉండదు.చిన్ని జీవి కష్టం మనకీ పెద్ద నష్టం . See sunoindia.in/privacy-policy for privacy information.

  • తూనీగ (Dragonfly)

    14/01/2020 Duration: 14min

    తూనీగ తూనీగ అనే పాట గుర్తుందా.చిన్నారి పరి ,ఆర్యన్ వారి సెలవుల్లో అమ్మమ్మ ఊరిలో చూసిన తూనీగ ,వాటి గురించిన సంగతులు మీరూ విని ఆనందించండి.తూనీగ బ్రతకటానికి ,మనకి హెల్ప్ చెయ్యటానికి కు కావల్సిన వాతావరణం ,పర్యావరణం ఉండేలా చూద్దాము. For more stories like this, support the author by buying her books at www.eshwaristories.com See sunoindia.in/privacy-policy for privacy information.

  • పరమపద సోపానం (Snakes and ladders)

    14/01/2020 Duration: 24min

    పిల్లల ఆటవిడుపు ఆట లో ఎంతొ నీతి దాగి ఉందని తెలుసా? మన సంస్కృతి లో పరమపద సోపానం ఆట ఎంతో.ప్రాముఖ్యం కలది.మనం చేసే పనులే ప్రభావమే మనం పొందే మంచి చెడు ఫలితాలని నిచ్చెనలు మంచిని ,పాములు చెడు ఆలోచనలకు రూపం.తరువాత ఈ ఆట snakes and ladders gaa మనకి తెలిసింది.English game కూడా మంచి చెడు ఫలితాలని మన పనులు ఇస్తాయని నమ్ముతారు.మనం వివరం గా విందామా For more stories like this, support the author by buying her books at www.eshwaristories.com See sunoindia.in/privacy-policy for privacy information.

  • బొంగరం (Bongaram)

    31/12/2019 Duration: 19min

    టాప్‌/బొంగరాన్ని పడకుండా స్పిన్ చెయ్యాలంటే,  పడకుండా ఎక్కువసేపు తిరిగేలా చెయ్యటానికి స్కిల్ ఉండాలి.  ఏకాగ్రత తో, సరిగ్గా దారం చుట్టి పట్టుకుని విసిరి తరువాత ఒడుపుగా బొంగరాన్ని నేలమీదనుండి చేతిలోకి తీసుకుని ఆగకుండా తిప్పటానికి టైమింగ్, యాంగిల్ తెలియాలి. అదే ఏకాగ్రతను చదువులో పెడితే యు అర్ ద విన్నర్” See sunoindia.in/privacy-policy for privacy information.

  • క్లైమేట్ చేంజ్ (Climate change)

    25/11/2019 Duration: 19min

    వేసవి ఎండ తీవ్రత కి దూరంగా చల్లని హిల్ స్టేషన్ కి రోడ్డు మార్గం లో ప్రయాణమై అమ్మానాన్నలతో వెళ్ళిన పిల్లల సందేహాలకు సమాధానం ఈ కథలో వినండి. City  ఎందుకు చాలా వేడిగా ఉంటుంది? చెట్లు వేడిని తగ్గిస్తాయా? క్లైమేట్ చేంజ్ కి కారణం , దాని ప్రభావం తగ్గించే మార్గం ఏంటి ? అనేవి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • అంతరిక్షం లో వ్యర్ధాలు (Space junk)

    21/11/2019 Duration: 13min

    అంతరిక్షం లో కాలుష్యం లేదా చెత్త . ఆకాశం లో రాలిపడే స్టార్స్ లాంటి వాటిని చూస్తూ నాన్న చిన్నప్పటి కబుర్లు వింటున్న పిల్లలకు వచ్చిన సందేహం space అంతరిక్షం లో కూడా చెత్త junk pollution ఉంటుందా? అని. అందుకు నాన్న చెప్పిన ఆసక్తి కరమైన విషయాలు ఈ కథలో విని మీరు ఆనందించండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • గాలి నాణ్యత (Air Quality)

    21/11/2019 Duration: 16min

    వాయు కాలుష్యము కారణం గా జబ్బు పడిన ఒక చిన్నారి తో  వాయు కాలుష్యపు ప్రమాదాల గురించి అందువల్ల కలిగే అనారోగ్యం , గాలి ఎలా కలుషితం అవుతుంది ,కాలుష్యాన్ని ఎలా గుర్తిస్తారు? వాతావరణం ముఖ్యంగా గాలి కాలుష్యం నీ తగ్గించే మార్గాలు క్లీన్ air ఎంత హాయి గా ఉంటుందో మనుషుల స్వార్థం వల్ల తన ఆరోగ్యం పాడై ఎలా ఇబ్బంది పడుతున్నది ,తనని కాపాడి మీ ఆరోగ్యం కాపాడుకో అని గాలి చెప్పిన విషయాలు ఈ కథలో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • మానవ సేవ (Manava Seva)

    19/10/2019 Duration: 17min

    In this episode, Eshwari explains how "serving humanity is serving God" with a compelling story. For more stories like this, you can listen on www.sunoindia.in. Also follow us on Facebook, Twitter or Instagram. See sunoindia.in/privacy-policy for privacy information.

  • నమ్మకం (Nammakam)

    19/10/2019 Duration: 15min

    In this episode, Eshwari explains the importance of trust to children and the need to be honest with a very unique story. For more stories like this, you can listen to www.sunoindia.in. Also follow us on Facebook, Twitter or Instagram. See sunoindia.in/privacy-policy for privacy information.

  • రాత్రి (Night)

    18/09/2019 Duration: 13min

    In this episode listen from a shadow about light pollution as part of environmental protection. Also, listen to the need for sky-watching in the concrete jungle. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా కాంతి కాలుష్యం గురించి చీకటి మాటల్లో వినండి. అంతే కాదు కాంక్రీట్ జంగల్ లో పిల్లలు దూరం అవుతున్న ఆకాశ వీక్షణం (sky watching) అవసరాన్ని వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

page 3 from 4