Eshwari Stories For Kids In Telugu

Informações:

Synopsis

As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms might not necessarily be relevant anymore. New stories need to be told in a new style. This podcast is my attempt at making stories interesting and relevant at the same time. You can find my original writing on www.eshwaristories.com

Episodes

  • గుడ్లగూబ (Owl)

    22/01/2021 Duration: 13min

    పర్యావరణం ప్రకృతి లో ఉన్న అనేక జీవుల్లో ,ప్రకృతి ఆహార చక్రం లో  ముందుగా ఉండే జీవుల్లో గుడ్లగూబ ఒకటి. మనిషి ఔల్ నీ అపశకునం గా భావించి వెళ్లగొట్టిన గుడ్లగూబ తన ప్రకృతి ధర్మం ప్రకారం మనిషికి ముఖ్యం గా రైతులకు నేస్తం. మనిషి చేస్తున్న పర్యావరణ హాని లో ఔల్ ఎలా ఇబ్బంది పడుతోంది విందామా . (Among all the creatures in the environment, the animal at the forefront of the food chain is Owl. Despite many cultures considering owl as bad luck and shooing them, owls have always been helpful especially for farmers. We will learn how owls are getting harmed becuase of man’s invervention with nature in this episode along with many intersting facts about owls.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • ఎనుగమ్మ ఏనుగు (Elephant)

    24/12/2020 Duration: 24min

    ఏనుగు పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తి గా చూసే పెద్ద జంతువు.అడవికి నేస్తం.మనకి కూడా.దేవుడిగా పూజించే మనం ఎనుగతో క్రూరంగా ఉంటాము.ఏనుగు గురించిన కబుర్లు పిల్లలతో పాటు మనం విందామా (An Elephant is loved by children and adults equally. The Elephant is a friend of the forest. We pray to the elephant as God in our conutry but at the same time are cruel at times. Let us listen and understand more about elephants in this episode.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • నమ్మకమైన నేస్తం (Loyal Friend)

    24/12/2020 Duration: 23min

    మనిషికి అన్నివేళలా నమ్మకంగా ఉండే నేస్తం శునకం. Dog మనకి అనేకరకాలుగా సాయపడే దోస్త్ గురించిన కబుర్లు ఈ కథ లో విందాము (A dog is always loyal to humans and dogs are our best friends. So let us learn more about dogs and their origins and how animals are getting affected by the changing environment.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • మేము మా spidy (We and our spidy)

    24/12/2020 Duration: 17min

    (అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ  అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్వమని దేవుడు నీ కోరింది.కోరిక తీరిందా? తెలియాలంటే కథ వినండి) Ananya and Dhairya after seeing a friend's puppy made a wish to have a puppy at their home too. Their mother did not like the idea of buying a dog. But Ananya asked God to give you a puppy as a gift for his birthday. Listen to the story to know if her wish comes true. See sunoindia.in/privacy-policy for privacy information.

  • నా కొక పక్షి కావాలి (I want a bird)

    30/11/2020 Duration: 18min

    పంజరం లో ఉండే పెంపుడు పక్షులు కావాలని గోల చేసిన పిల్లలకు ఒక పక్షి పంజరం లో పెడితే అవి ఎలా ఇబ్బంది పడతాయి మన ఫన్ కోసం వాటిని బంధించి వాటికి అవసరమైన లైఫ్ స్కిల్స్ రాకుండా ఎలా అపుతున్నము, పెంపుడు జంతువులు పెంచాలంటే ముందుగా తెలియాల్సిన విషయాలు సంగతులు చెప్పింది విందామా (A bird explains how they dont learn life skills they need to a kId who want birds in cage. Here are some things to know before raising pets.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • కనిపించని పిల్లి పిల్లి (Missing Cat)

    30/11/2020 Duration: 12min

    కీ! అదేనండి టీవీలో వచ్చే కార్టూన్ chii లాంటి పిల్లి కావాలనుకున్న పిల్లలకు ఒక చిన్నారి పిల్లి ఎలా నేస్తం అయిందో విందామా (Listen to how a little cat became friends with children who wanted a cat like the cartoon chii. The children know all about how a mother cat protects its children in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • పిల్లి (Cat)

    30/11/2020 Duration: 17min

    పిల్లి గురించి మీకు తెలుసా? అని పిల్లల్ని అడిగిన మామ తనకు తెలిసిన సంగతులు అదేనండి పిల్లి చరిత్ర కి చెందిన కథలు వాటి వల్ల మనకి ఉన్న లాభం అలాగే పిల్లి కారణం గ ఇతర ప్రాణులు పర్యావరణం కి ఉన్న ఇబ్బందులు చెప్పారు.మనము విందామా! (“What do you know about a cat?"  Uncle asked the children. In this story he tell-all about cat history. How do we benefit from them and as well as how the cat causes some problems for the environment.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • అమ్మమ్మ నేస్తం Maggie (Ammamma’s friend Maggie)

    28/10/2020 Duration: 12min

    ఈ కథలో పాము నుండి అమ్మమ్మని Maggie అదేనండి మా dog ఎలా కాపాడింది ఇంకా పాముల గురించిన సంగతులు ,పాము కనిపిస్తే ఏమిచెయ్యాలి. అనే విషయాలు విందామా (In this story we will hear how Maggie (Ammama’s dog) saved her from a snake. We will also hear more about snakes, what to do if the snake appears and more.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • బాతు (Duck)

    28/10/2020 Duration: 16min

    పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లో డోనాల్డ్ డక్ ఒకటి.ఎలాంటి బాతు గురించిన ఆసక్తి కలిగించే రీతిలో అమ్మమ్మ చెప్పిన కథ. మానవ తప్పిదాల వల్ల పాపం బాతులు కూడా ఎలా కష్టపడుతూ ఉన్నాయో విందామా. (Donald Duck is one of the favourite cartoons for children. In this story, Ammamma tells all about ducks and how they are also are suffering because of human intervention.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • వానపాములు (Earthworms)

    28/10/2020 Duration: 09min

    వానపాములు లేదా earth engineer or earth doctors అని పిలిచే వాటి గురించిన సంగతులు అవి మన పర్యావరణానికి ఏవిధంగా హెల్ప్ చేస్తాయి అనే విషయాలు ఈ కథలో విందామా (In this story we will hear about earthworms or what are called earth engineers or earth doctors and how they help our environment.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • కాకి (Crow)

    28/10/2020 Duration: 14min

    కాకి అనే ఈ కథలో  పిల్లలు కాకి గోల ,కాకి గుంపు అనే పదాలు బాడ్ వర్డ్స్ గా అనుకుని బాధపడితే అవేంటో చెప్పటమే కాదు కాకుల గురించిన, వాటి పరిసరాల గురించి కబుర్లు కూడా చెప్పారు. మనము విందామా (In this story about the crow, children feel bad about being compared to crows for their screams, so Ammamma tells them all about crows and their surroundings. Shall we listen?) See sunoindia.in/privacy-policy for privacy information.

  • కనకపు సింహాసనమున (Golden Throne)

    28/09/2020 Duration: 11min

    బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టి మంచిగా చూసినా అది దాని సహజ గుణాన్ని లో మార్పు ఉండదు.అలాగే ఈ కథలో పులి చర్మం కప్పుకుని పులి లా ప్రవర్తించాలని అనుకున్న గాడిద కు ఏమి జరిగిందో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • తలనుందు విషము ఫణికిని (Poison in the head)

    28/09/2020 Duration: 17min

    పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయిన్ ఇస్తే ఏమిజరిగిందో  ఈ కథలో వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

  • బలవంతుడు నాకేమని (Unity is strength)

    28/09/2020 Duration: 14min

    అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ (I am a man of strength. With an ego that does not count. The one who ridicules and behaves rudely with the weak will one day perish in the strength of the unity of those who think they are weak.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • పుత్రోత్సాహము (Proud father)

    28/09/2020 Duration: 18min

    పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట్లు. (Parents feel happy when their children are born. But their true happiness comes when the success or development of their children is recognized and praised by all.) See sunoindia.in/privacy-policy for privacy information.

  • తన కోపమే తన శత్రువు. (Your anger is your enemy): శతక పద్య కథలు

    29/08/2020 Duration: 18min

    కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి  కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • ఎప్పుడూ సంపద కలిగిన (Whenever you become wealthy): శతక పద్య కథలు

    29/08/2020 Duration: 17min

    ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని  వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా వెళ్ళిపోతారు అదెలాగో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • సిరిదా వచ్చిన వచ్చున్ (Whenever fortune comes): శతక పద్య కథలు

    29/08/2020 Duration: 15min

    సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

  • ఉపకారికి నుపకారము (Good deed to enemy): శతక పద్య కథలు

    29/08/2020 Duration: 15min

    మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగో See sunoindia.in/privacy-policy for privacy information.

  • వినదగు నెవ్వరు చెప్పిన (Listen to everyone): శతక పద్య కథలు

    29/08/2020 Duration: 11min

    ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

page 2 from 4