Eshwari Stories For Kids In Telugu

స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)

Informações:

Synopsis

సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ గా ఉంచాలని మళ్ళీ అడిగారు పిల్లలు. 2017 ఇండోనేసియా లోని బాలీ ద్వీపం లో ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజలు కలిసి క్లీన్ సీస్ అనే ఉద్యమం స్టార్ట్ చేశారట.UNEP start చేసింది.ప్రస్తుతం 62+ coastal countries సభ్యులట. సముద్రాలు మనకి ఎప్పుడు అవసరం ముఖ్యమే.వాటి మీద ఆధారపడి మనుషులు, పక్షులు ,చేపలు,తాబేళ్లు ఇంకా ఎన్నో marine life బతుకుతుంది. అలాంటి సముద్రం లో ట్రాష్ వేస్తే? సముద్రం శుభ్రం గా ఉంచాలంటే ఏమిచెయ్యాలి? పర్యావరణం నీ కాపాడితే climate ki మనకి లాభం అని అమ్మమ్మ చెప్పిన విషయాలు విందామా.  (Why should we keep the seas clean? What is the harm if they are not clean? children asked their grandmother. She told them how seas and oceans play an important role in the environment. Humans, fish, turtles, and many othe